After the 2019 general election

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం,పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశాల్లో భాగంగా ఈరోజు(08- 06-2019) నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో మరియు నెల్లూరు నగర నియోజకవర్గంలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు నడవాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు.నా పైన నమ్మకంతో నెల్లూరు నగర నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి
జనసేన పార్టీ ఇంచార్జ్
నెల్లూరు నగర నియోజకవర్గం.

ketham reddy vinod reddy

“In the path of Congress ,with a vision of Youth Congress. A long journey where i get active everyday instead of tiring.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *