JanaSena Party JanaBaata

నెల్లూరు నగరంలో ఆధార్ కార్డులలో మార్పులు , చేర్పులు, కొత్త ఆధార్ కార్డులు పొందడానికి పడిగాపులు కాస్తున్నారు… నెల్లూరు నగర జనసేన ఆధ్వర్యంలో. రైల్వే ఫీడర్స్ రోడ్ లోని SBI బ్యాంకును సందర్శించి.. అక్కడి బాంక్ మేనేజర్ గారితో మాట్లాడి.. రోజుకు 10 నుండి 20 కార్డులు మాత్రమే చేస్తున్నారు.. ప్రజలు 4 నుండి 5 రోజులు తిరగాల్సిన పరిస్థితి.. కాబట్టి బాంక్ వారు రోజుకు 100 ఆధార్ కార్డులు ఇవ్వవలసినదిగా.. జనసేన డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పధకాలని ప్రవేశపెడుతున్న.. ఆధార్ కార్డ్ లింక్ వలన ప్రజలు పధకాలని పొందలేక చాలా ఇబ్బంది పడుతున్నారు.. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జనసేన ఆధార్ కార్డుల సమస్యను తీసుకెళ్లి .. వేగవంతంగా ప్రజలకు ఆధార్ కార్డులు అందే విదంగా పోరాడుతుంది…
-కేతంరెడ్డి వినోద్ రెడ్డి.

ketham reddy vinod reddy

“In the path of Congress ,with a vision of Youth Congress. A long journey where i get active everyday instead of tiring.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *