JanaSena Party Nellore City Campaign

#జనసేన,సిపిఎం,సిపిఐ,బీఎస్పీకూటమి అభ్యర్థులకు మద్దతుగా నెల్లూరు నగరంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు,సిపిఎం ఎంపీ అభ్యర్థి చండ్ర రాజగోపాల్,#జనసేన_నెల్లూరు_సిటీ_మ్మెల్యే_అభ్యర్థి_కేతంరెడ్డి_వినోద్_రెడ్డి. మరియు ఇతర జనసేన,వామపక్ష,బీఎస్పీ నేతలు.
నిజాయితీ గల సామాన్యులను గెలిపించండి – ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
మీ సేవకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ketham reddy vinod reddy

“In the path of Congress ,with a vision of Youth Congress. A long journey where i get active everyday instead of tiring.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *