జలవనరులశాఖ వైఫల్యం కారణంగా తీవ్రంగా నష్టపోయిన

  • Avatarby ketham reddy vinod reddy
  • Sep 20, 2020
  • 0
  • Category:
జలవనరులశాఖ వైఫల్యం కారణంగా సరైన అప్రమత్తత లేక నెల్లూరు సిటీలో నీట మునిగిన వెంకటేశ్వరపురం, జనార్ధనరెడ్డి కాలనీలలో నేడు జనసేన పార్టీ తరఫున పర్యటించి పరిశీలించడం జరిగింది. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయి, ఇప్పుడు మరలా ఈ వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
-కేతంరెడ్డి వినోద్ రెడ్డి
జనసేన పార్టీ, నెల్లూరు
Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment