దుర్మార్గుల అఘాయిత్యానికి బలైన 14 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి

దుర్మార్గుల అఘాయిత్యానికి బలైన 14 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి తల్లి గారిని ఈరోజు కర్నూలులో కలిసి పరామర్శించడం జరిగింది. @PawanKalyan గారిని నమ్ముకుంటే తప్పక న్యాయం జరుగుతుందని, న్యాయం జరిగే వరకు పోరాడతామని వారికి భరోసా కల్పించడం జరిగింది.
#RallyForJustice
#JusticeForSugaaliPreethi

మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి

 

 

ketham reddy vinod reddy

A long journey where i get active everyday instead of tiring.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *