కరోనా విపత్తు సమయంలో సాయానికి పోతే ఈ అక్రమ కేసులేంది మంత్రి అనిల్ గారు

  • Avatarby ketham reddy vinod reddy
  • Apr 17, 2020
  • 0
  • Category:

కరోనా విపత్తు సమయంలో సాయానికి పోతే ఈ అక్రమ కేసులేంది మంత్రి అనిల్ గారు. అధికార పార్టీ వారు మాత్రమే సాయం చేయాలి అని పేటెంట్ తీసుకున్నారా మీరు? ఈ సమయంలో రాజకీయాలు వద్దు. వీలైతే పదిమందికి సాయం చేద్దాం.

READMORE

కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ #JanaSeva ————————— దేశ వ్యాప్త లాక్ డౌన్ కారణంగా అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు తమ వంతు తోడ్పాటును అందించాలని భావిస్తూ నెల్లూరు సిటీ జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో 1500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. నెల్లూరు సిటీ కార్యాలయం వద్ద పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన కూరగాయల సంచులను కార్యకర్తలు […]

READMORE

లాక్ డౌన్ సందర్భంగా కూరగాయల పంపిణీ నిమిత్తం బస్తాలను దింపుతూ

జనసేన పార్టీ తరపున నెల్లూరు సిటీ పరిధిలో లాక్ డౌన్ సందర్భంగా కూరగాయల పంపిణీ నిమిత్తం బస్తాలను దింపుతూ… #JanaSeva

READMORE

పేదలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని చిన్న పడుగుపాడు వాగు మిట్ట ప్రాంతంలోని పేదలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది..సేవా ధృక్పథంతో ప్రజలకు అండగా నిలిచేందుకు జనసైనికులు ఎప్పుడూ ముందు ఉంటారు.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక నాయకులు నానిగారికి, పార్వతి గారికి వారి మిత్ర బృందానికి అభినందనలు. #JanaSeva మీ సేవకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేనపార్టీ నెల్లూరు జిల్లా. జై జనసేన జై […]

READMORE

రిజెక్ట్ జగన్..రిజెక్ట్ వైసిపి..ఇదే బీసీల నినాదం కావాలి

*రిజెక్ట్ జగన్..రిజెక్ట్ వైసిపి..ఇదే బీసీల నినాదం కావాలి.* *-జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి* —————————————————— స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కేటాయింపులలో బీసీలకు మొండి చెయ్యి చూపించి ఘోరంగా మోసం చేసిన వైసిపి పార్టీని, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బీసీలంతా బలంగా వ్యతిరేకిస్తున్నారని జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.నెల్లూరు నగరంలో ఓ హోటల్లో జరిగిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక్క […]

READMORE

నేడు కర్నూలులో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి

నేడు కర్నూలులో మా సుప్రీం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి నెల్లూరు నగరంలో పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న పలు చర్యలు గురించి, నగరంలో పార్టీ తరపున చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. -మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి

READMORE

దుర్మార్గుల అఘాయిత్యానికి బలైన 14 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి

దుర్మార్గుల అఘాయిత్యానికి బలైన 14 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి తల్లి గారిని ఈరోజు కర్నూలులో కలిసి పరామర్శించడం జరిగింది. @PawanKalyan గారిని నమ్ముకుంటే తప్పక న్యాయం జరుగుతుందని, న్యాయం జరిగే వరకు పోరాడతామని వారికి భరోసా కల్పించడం జరిగింది. #RallyForJustice #JusticeForSugaaliPreethi మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి    

READMORE

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓటరు సహాయ కేంద్రాలు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓటరు సహాయ కేంద్రాలు ———————— త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మునిసిపల్ కార్పొరేషన్ ముసాయిదా ఓటరు జాబితాలు విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్న క్రమంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ లలో పార్టీ కార్యకర్తలు ఓటరు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తమ డివిజన్ లలో ఓటరు జాబితాలు పరిశీలన […]

READMORE

నెల్లూరు JAC ఆధ్వర్యంలో AP రాజధాని అమరావతి ఉండాలని రాస్తారోకో

నెల్లూరు JAC ఆధ్వర్యంలో నేడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని చేసిన రాస్తారోకో కార్యక్రమం , అదే విధంగా కాకినాడ MLA చంద్ర శేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిమీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా MLA వ్యాఖ్యలపై ప్రతిఘటించిన నెల్లూరు జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

READMORE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని

  • Avatarby ketham reddy vinod reddy
  • Jan 07, 2020
  • 0
  • Category:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ నందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల అభివృద్ధి స్వప్నం అమరావతి.స్వలాభాల కోసం ప్రాంతీయ విభేదాలను సృష్టించకుండా అమరావతి అభివృద్ధి చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోని జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం […]

READMORE