కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ #JanaSeva ————————— దేశ వ్యాప్త లాక్ డౌన్ కారణంగా అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు తమ వంతు తోడ్పాటును అందించాలని భావిస్తూ నెల్లూరు సిటీ జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో 1500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. నెల్లూరు సిటీ కార్యాలయం వద్ద పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన కూరగాయల సంచులను కార్యకర్తలు […]

READMORE

లాక్ డౌన్ సందర్భంగా కూరగాయల పంపిణీ నిమిత్తం బస్తాలను దింపుతూ

జనసేన పార్టీ తరపున నెల్లూరు సిటీ పరిధిలో లాక్ డౌన్ సందర్భంగా కూరగాయల పంపిణీ నిమిత్తం బస్తాలను దింపుతూ… #JanaSeva

READMORE

పేదలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని చిన్న పడుగుపాడు వాగు మిట్ట ప్రాంతంలోని పేదలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది..సేవా ధృక్పథంతో ప్రజలకు అండగా నిలిచేందుకు జనసైనికులు ఎప్పుడూ ముందు ఉంటారు.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక నాయకులు నానిగారికి, పార్వతి గారికి వారి మిత్ర బృందానికి అభినందనలు. #JanaSeva మీ సేవకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేనపార్టీ నెల్లూరు జిల్లా. జై జనసేన జై […]

READMORE

రిజెక్ట్ జగన్..రిజెక్ట్ వైసిపి..ఇదే బీసీల నినాదం కావాలి

*రిజెక్ట్ జగన్..రిజెక్ట్ వైసిపి..ఇదే బీసీల నినాదం కావాలి.* *-జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి* స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కేటాయింపులలో బీసీలకు మొండి చెయ్యి చూపించి ఘోరంగా మోసం చేసిన వైసిపి పార్టీని, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బీసీలంతా బలంగా వ్యతిరేకిస్తున్నారని జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.నెల్లూరు నగరంలో ఓ హోటల్లో జరిగిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక్క అవకాశం […]

READMORE

బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి

మాజీ కేంద్రమంత్రి బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన జనసేన పార్టీ జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగరానికి విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరిని జనసేన నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి పుష్పగుచ్ఛం అంద చేశారు. బీజేపీ జనసేన పొత్తుతో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక ప్రత్యామ్నాయ శక్తి […]

READMORE

వాలంటీర్లను వెట్టి చాకిరీ కోసం నియమించుకున్నారా?

గ్రామ సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను వెట్టి చాకిరీ కోసం నియమించుకున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ ఉద్యోగులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వరా? -జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ——————————– జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయంలో నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నేడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల పట్ల జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరుని ఖండించారు. నెల్లూరు […]

READMORE

నేడు కర్నూలులో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి

నేడు కర్నూలులో మా సుప్రీం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి నెల్లూరు నగరంలో పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న పలు చర్యలు గురించి, నగరంలో పార్టీ తరపున చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. -మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి

READMORE

దుర్మార్గుల అఘాయిత్యానికి బలైన 14 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి

దుర్మార్గుల అఘాయిత్యానికి బలైన 14 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి తల్లి గారిని ఈరోజు కర్నూలులో కలిసి పరామర్శించడం జరిగింది. @PawanKalyan గారిని నమ్ముకుంటే తప్పక న్యాయం జరుగుతుందని, న్యాయం జరిగే వరకు పోరాడతామని వారికి భరోసా కల్పించడం జరిగింది. #RallyForJustice #JusticeForSugaaliPreethi మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి    

READMORE

ఈరోజు నెల్లూరు కి విచ్చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు

ఈరోజు నెల్లూరు కి విచ్చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని MLC శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారి స్వగృహంలో.. బీజేపీ , జనసేన పొత్తును స్వాగతిస్తూ మర్యాద పూర్వకంగా కలవటం జరిగినది. మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి

READMORE

జనసేన మరియు బీజేపీ పొత్తును స్వాగతిస్తూ..

జనసేన మరియు బీజేపీ పొత్తును స్వాగతిస్తూ.. బీజేపీ నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ గారిని బీజేపీ జిల్లా కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. భవిష్యత్ లో బీజేపీ జనసేన కూటమి బలమైన ప్రత్యామ్నాయ శక్తి గా ఎదగాలని,రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చే సుస్థిర ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ.. మీ సేవకుడు… కేతంరెడ్డి వినోద్ రెడ్డి.

READMORE