సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్యకరమైన దుష్ప్రచారం

  • Avatarby ketham reddy vinod reddy
  • Apr 08, 2020
  • 0
  • Category:

నా పైన మరియు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్యకరమైన మరియు అసభ్యకరమైన దుష్ప్రచారం పై నెల్లూరు నగర పరిధిలోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక ప్రత్యేక అజెండా తో ఈ దుష్ప్రచారం చేపట్టిన వారికి ఒక్కటే చెప్పదలచుకుంటున్నా… భగవంతుని దయతో, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో మీకు ప్రజలకు సేవ చేసుకునే ఒక మంచి అవకాశం దక్కింది. భవిష్యత్తు ఎలా […]

READMORE

వాలంటీర్లను వెట్టి చాకిరీ కోసం నియమించుకున్నారా?

గ్రామ సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను వెట్టి చాకిరీ కోసం నియమించుకున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ ఉద్యోగులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వరా? -జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ——————————– జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయంలో నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నేడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల పట్ల జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరుని ఖండించారు. నెల్లూరు […]

READMORE

నెల్లూరు JAC ఆధ్వర్యంలో AP రాజధాని అమరావతి ఉండాలని రాస్తారోకో

నెల్లూరు JAC ఆధ్వర్యంలో నేడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని చేసిన రాస్తారోకో కార్యక్రమం , అదే విధంగా కాకినాడ MLA చంద్ర శేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిమీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా MLA వ్యాఖ్యలపై ప్రతిఘటించిన నెల్లూరు జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

READMORE

నోట్ల రద్దు నిర్ణయం వలన దెస ప్రజల పడుతున్న కష్టాలు

నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం వలన దెస ప్రజల పడుతున్న కష్టాలు … ప్రజలకు జరుగుతున్న మోసం గురించి , జరగబోయే మోసం గురించి … ప్రతి ఒక్కరికి కరపత్రాల రూపంలో … ” నోట్ల రద్దు పై పోరుబాట ” కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమం … ( డిజిటల్ ట్రాన్సాక్షన్ అనే పేరుతో 12 % కమిషన్ … కుదేలైన రైతాంగం …రబి సీజన్ లో ప్రభుత్వం రైతులకు వెంటనే […]

READMORE

నెల్లూరుకు హడ్కో రుణంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీర్మానం

జూన్ 13 ( నెల్లూరు ) – నెల్లూరు నగర ప్రజలకు తీరని అన్యాయం చేసే హడ్కో రుణంపై తీవ్ర అభ్యంతరాన్నివ్యక్తం చేశారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి. అభివృద్ది పేరుతో అప్పులు చేస్తున్ననెల్లూరునగర పాలక సంస్థ బండారాన్ని ప్రజలకు తెలియజేసి దాన్ని అడ్డుకునేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. దీనిపై పార్టీ పరంగా కాకుండా అన్నీపార్టీలను కలుపుకు పోయి దాన్నిఅడ్డుకునేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరులోని […]

READMORE

హామీలు మరిచారంటూ నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు శవయాత్ర

  జూన్ – 7 ( నెల్లూరు ) – యువతరానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ తెలుగుదేశం ప్రభుత్వంపై గళమెత్తింది యూత్ కాంగ్రెస్ . రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదంటూ యూత్ కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు నెల్లూరులో ఆందోళన చేపట్టారు. ఇందిరాభవన్ నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్ఠి బొమ్మకు శవయాత్రను నిర్వహించారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్ లో దిష్ఠిబొమ్మను […]

READMORE

కాంగ్రెస్ సభ సక్సెస్ వెనుక కేతంరెడ్డి కష్టం

నెల్లూరులో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సక్సెస్ అయ్యాయి. ఇందులో భాగంగా నగరంలో నిర్వహించిన ర్యాలీ, ఇందిరాభవన్ లో జరిగిన బహిరంగ సభలకు పిసిసి అధ్యక్షులు ఎన్. రఘవీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట మాజీ మంత్రి శైలజానాథ్ తదితరులు పాల్లొన్నారు. ర్యాలీతో పాటూ బహిరంగ సభకు  మంచి స్పందన లభించడంతో నేతలంతా ఆనందంలో మునిగిపోయారు. ఈ ర్యాలీ, బహిరంగ సభ సక్సెస్ అయ్యేందుకు తెర వెనుక రాత్రింబవళ్లు కష్టపడ్డ […]

READMORE