ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి – హోదా కోసం కేతంరెడ్డి ఆందోళన

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు యూత్ కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్పీ కేవిపి రామచంద్రారావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై నేడు చర్చ జరగనున్న నేపద్యంలో కేతంరెడ్డి నెల్లూరులోని మహాత్మాగాంధీ నగర్ మెయిన్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక హోదా బిల్లులు అన్నీపార్టీలు మద్దతు పలకాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా […]

READMORE

అడుగడుగునా హారతులు …. కేతంరెడ్డి పాదయాత్రకు దీవెనలు ….

పన్నుల పోటుపై నెల్లూరులో ప్రజాపోరుబాట నిర్వహిస్తున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి కి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. గత 12 రోజుల నుంచి గడప గడపకూ పాదయాత్ర చేస్తూ హడ్కో రుణ భారాన్ని ప్రజలకు వివరిస్తున్న కేతంరెడ్డి నెల్లూరు కార్పొరేషన్ తీరును ఎండగడుతున్నారు. తాజా 13వ రోజైన శుక్రవారం నగరంలోని మహాత్మాగాంధీ నగర్ లో పాదయాత్రను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన గడప గడపకూ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. […]

READMORE

దుర్మార్గాన్ని అడ్డుకోకుంటే వలసలే గతి – 12వ రోజు పాదయాత్రలో కేతంరెడ్డి పిలుపు

యూత్ కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి పన్నుల పోటుపై ప్రజాపోరు బాటను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నెల్లూరునగరంలో గడపగడపకూ పాదయాత్ర ద్వారా వెళ్లి అధిక పన్నుల భారంపై అవగాహన కల్పించి, కరపత్రాలను పంపిణీ చేశారు. కేతంరెడ్డి పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. 12వ రోజు నగరంలోని గిడ్డంగివీధి, కొరడావీధి దాని పరిసర ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. స్థానిక స్వర్ణకారులు, ఇతర వ్యాపారస్తులు కేతంరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి ఆయన […]

READMORE

మీకో న్యాయం – సామాన్యులకొకన్యాయమా ? – 11వ రోజు పాదయాత్రలో కేతంరెడ్డి ధ్వజం

పన్నులపోటుపై యూత్ కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పోరుబాట కొనసాగుతుంది. హడ్కో రుణంతో నెల్లూరు ప్రజలపై పడనున్న పన్నుల భారాన్ని నగర వాసులకూ వివరిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. 11వ రోజు పాదయాత్రలో భాగంగా ఆయన శివగిరి కాలనీలో పర్యటించారు. గడప గడపకూ పాదయాత్ర చేస్తూ హడ్కో రుణం గుదిబండపై ప్రజలకు వివరించారు. హడ్కో రుణం వెనకున్న లొసుగులను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఆయన […]

READMORE

10వ రోజు కేతంరెడ్డికి నీరా”జనం” … అడుగడుగునా స్వాగతం

పన్నుల పోటుపై ప్రజాపోరుబాటను నిర్వహిస్తున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. తాజాగా 10వ రోజు పాదయాత్రను ఆయన నెల్లూరులోని ఏ.సి.కూరగాయల మార్కెట్ లో నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా మార్కెట్ వద్దకు చేరుకున్న కేతంరెడ్డికి మార్కెట్ వ్యాపారస్తులు ఘనంగా స్వాగతం పలికి, లోపలికి తీసుకెళ్లారు. మార్కెట్ లోని దుకాణాల యజమానులు, షాపు షాపు వద్ద పూలమాలలు వేసి కేతంరెడ్డిని ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఆయన మార్కెట్ […]

READMORE

9వ రోజుకు చేరిన కేతంరెడ్డి పాదయాత్ర – హడ్కో రుణ భారంపై ప్రజలకు అవగాహన

హడ్కో రుణం వల్ల నెల్లూరు ప్రజలపై పడనున్న పన్నుల భారాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి పోరుబాట నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సేవ్ నెల్లూరు పేరుతో నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర సోమవారంతో 9వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆయన 9వ రోజు మన్సూర్ నగర్, ఖుద్ధూస్ నగర్ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి,ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.నెల్లూరు కార్పొరేషన్ హడ్కో నుండి తీసుకుంటున్న 1136 కోట్ల రుణంతో, ప్రజలపై […]

READMORE

తుగ్లక్ పరిపాలనను తలపిస్తున్నకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు – 8వ రోజు పాదయాత్రలో కేతంరెడ్డి ధ్వజం

పన్నుల పోటుపై నెల్లూరులో ప్రజా పోరుబాట నిర్వహిస్తున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. గడప గడపకూ పాదయాత్రలో భాగంగా ఆయన 8వ రోజైన శనివారం నాడు 42వ డివిజన్ పరిధిలోని కోటమిట్ట, మెక్లిన్స్ రోడ్డు, జీనియస్ స్కూల్ సెంటర్,హుదా మసీదు, ఖతీజా మసీదు ప్రాంతాలు, వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం, మీరా మొహిద్దీన్ షా దర్గా, షాదీమంజిల్ ప్రాంతాల్లో పర్యటించి, గడప గడపకూ వెళ్లి హడ్కో […]

READMORE

సీనియర్ సిిటిజన్స్ ప్రశ్నలు – కేతంరెడ్డి సమాధానాలు – ఆసక్తికరంగా సాగిన 7వ రోజు పాదయాత్ర

హడ్కో రుణం వల్ల ప్రజలపై పడనున్న పన్నుల భారాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి సేవ్ నెల్లూరు పేరుతో ప్రజాపోరుబాటను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన గత 6 రోజుల నుండి నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ హడ్కో రుణం వల్ల పెరగనున్న పన్నుల భారం, జనావాసాల మధ్య నిర్మించే సెప్టిక్ ట్యాంకు వల్ల వచ్చే దుర్వాసన తదితర విషయాలను గడప గడపకూ వెళ్లి ప్రజలకు […]

READMORE

చినుకు చినుకు ఒకటై ….. ఉరికి వరద అవదా ….. కేతంరెడ్డి పాదయాత్రకు పెరుగుతున్న ఆదరణ

నెల్లూరులో పన్నుల పోటుపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా పోరుబాటకు విశేష స్పందన లభిస్తుంది. 5రోజుల క్రితం నగరంలోని వేణుగోపాలనగర్ లో ప్రారంభించిన ఈ పాదయాత్ర చినుకు చినుకు ఒకటై… ఉరికి వరద అవదా అనే విధంగా ముందుకు సాగుతుంది. తొలిరోజు కేతంరెడ్డి అభిమానులు, సన్నిహితులు,స్థానికులచే ప్రారంభమవగా, కేవలం వారమంటే వారానికే ఉద్యమంలో పాల్గొనే సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. రాజకీయాలకు అతీతంగా సేవ్ నెల్లూరు పేరుతో పాదయాత్ర నిర్వహిస్తుండటంతో […]

READMORE