ఈరోజు నెల్లూరు కి విచ్చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు

ఈరోజు నెల్లూరు కి విచ్చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని MLC శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారి స్వగృహంలో.. బీజేపీ , జనసేన పొత్తును స్వాగతిస్తూ మర్యాద పూర్వకంగా కలవటం జరిగినది. మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి

READMORE

జనసేన మరియు బీజేపీ పొత్తును స్వాగతిస్తూ..

జనసేన మరియు బీజేపీ పొత్తును స్వాగతిస్తూ.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారిని వారి స్వగృహం లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. భవిష్యత్ లో బీజేపీ జనసేన కూటమి బలమైన ప్రత్యామ్నాయ శక్తి గా ఎదగాలని,రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చే సుస్థిర ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ.. మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి.

READMORE

దిశ హత్యోదంతం నేపథ్యంలో పోలీసుల చర్య అభినందనీయం

దిశ హత్యోదంతం నేపథ్యంలో పోలీసుల చర్య అభినందనీయం. మనకు ఏ ఆపద వచ్చినా మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తున్న పోలీసుల ధైర్యసాహసాలకు సంఘీభావంగా నేడు నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి గారికి మొక్కను బహుకరించడం జరిగింది. @PawanKalyan #JanaSenaParty #JusticeForDisha

READMORE

శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిరవహించిన స్వామి వివేకానంద రథ యాత్రలో

విశ్వనరుడు స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో నగరంలో 1993 సెప్టెంబర్ 11 వ తేదీన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించి భారత జాతి కీర్తిని ప్రపంచానికి చాటి 125 సంవత్సరాల అయిన సందర్భంగా నెల్లూరు నగరంలో పాల్గొనడం జరిగింది.నన్ను ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి భాగస్వామిని చేసిన రామకృష్ణ సేవా సమితి నిర్వాహకులకు,నన్ను ఆదరిస్తున్న నెల్లూరు నగర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ సేవకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు నగర జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి

READMORE

జనసేనపార్టీ నాయకులు శ్రీ నాగబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

జనసేనపార్టీ నాయకులు శ్రీ నాగబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. – కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేనపార్టీ నెల్లూరు సిటీ MLA అబ్యర్ధి

READMORE

నెల్లూరు ప్రజానీకానికి , జనసేన పార్టీ నాయకులకు , కార్యకర్తలకు , మిత్రులకు , శ్రేయోభిలాషులకు — దీపావళి శుభాకాంక్షలు…

నెల్లూరు ప్రజానీకానికి , జనసేన పార్టీ నాయకులకు , కార్యకర్తలకు , మిత్రులకు , శ్రేయోభిలాషులకు — దీపావళి శుభాకాంక్షలు… మీ సేవకుడు .. కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీ నెల్లూరు సిటీ MLA అభ్యర్థి

READMORE

మీకు మీ కుటుంబ సబ్యులకు .. నరక చతుర్థి శుభాకాంక్షలు …

మీకు మీ కుటుంబ సబ్యులకు .. నరక చతుర్థి శుభాకాంక్షలు … మీ సేవకుడు .. కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీ నెల్లూరు సిటీ MLA అభ్యర్థి

READMORE