పేదలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని చిన్న పడుగుపాడు వాగు మిట్ట ప్రాంతంలోని పేదలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది..సేవా ధృక్పథంతో ప్రజలకు అండగా నిలిచేందుకు జనసైనికులు ఎప్పుడూ ముందు ఉంటారు.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక నాయకులు నానిగారికి, పార్వతి గారికి వారి మిత్ర బృందానికి అభినందనలు. #JanaSeva

మీ సేవకుడు
కేతంరెడ్డి వినోద్ రెడ్డి
జనసేనపార్టీ నెల్లూరు జిల్లా.

జై జనసేన జై హింద్

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment