జనసేన మరియు బీజేపీ పొత్తును స్వాగతిస్తూ..

జనసేన మరియు బీజేపీ పొత్తును స్వాగతిస్తూ..
బీజేపీ నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ గారిని బీజేపీ జిల్లా కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
భవిష్యత్ లో బీజేపీ జనసేన కూటమి బలమైన ప్రత్యామ్నాయ శక్తి గా ఎదగాలని,రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చే సుస్థిర ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ..
మీ సేవకుడు… కేతంరెడ్డి వినోద్ రెడ్డి.

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment