ఈరోజు నెల్లూరు కి విచ్చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు

ఈరోజు నెల్లూరు కి విచ్చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని MLC శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారి స్వగృహంలో.. బీజేపీ , జనసేన పొత్తును స్వాగతిస్తూ మర్యాద పూర్వకంగా కలవటం జరిగినది.
మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment