జనసేన మరియు బీజేపీ పొత్తును స్వాగతిస్తూ..

జనసేన మరియు బీజేపీ పొత్తును స్వాగతిస్తూ..
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారిని వారి స్వగృహం లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
భవిష్యత్ లో బీజేపీ జనసేన కూటమి బలమైన ప్రత్యామ్నాయ శక్తి గా ఎదగాలని,రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చే సుస్థిర ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ..
మీ సేవకుడు.. కేతంరెడ్డి వినోద్ రెడ్డి.

ketham reddy vinod reddy

A long journey where i get active everyday instead of tiring.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *