నోట్ల రద్దు నిర్ణయం వలన దెస ప్రజల పడుతున్న కష్టాలు

నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం వలన దెస ప్రజల పడుతున్న కష్టాలు … ప్రజలకు జరుగుతున్న మోసం గురించి , జరగబోయే మోసం గురించి … ప్రతి ఒక్కరికి కరపత్రాల రూపంలో ... ” నోట్ల రద్దు పై పోరుబాట ” కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమం … ( డిజిటల్ ట్రాన్సాక్షన్ అనే పేరుతో 12 % కమిషన్ … కుదేలైన రైతాంగం …రబి సీజన్ లో ప్రభుత్వం రైతులకు వెంటనే గిట్టుబాటు ధరకి అదనంగా 20 % ప్రకటించాలి … బ్యాంకులలో అమలవుతున్న విత్ డ్రా పరిమితిపై ఆంక్షలను ఎత్తివేయాలి …. డిజిటల్ లావాదేవీలపై జరిగే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ క్రయ విక్రయాలపై సర్వీస్ టాక్స్ వెంటనే ఎత్తివేయాలి …. )

– కేతంరెడ్డి వినోద్ రెడ్డి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఆంధ్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment